మే మొదటి వారం నుంచి 5 స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. చైనా మొబైల్ తయారీ దిగ్గజాలైన ఒప్పో, జియోమీ నుంచి ఈ ఫోన్లు వస్తున్నాయి. ఒప్పొ రెనో 5జీ అమ్మకాలు మే 1న ప్రారంభం కాగా, జియోమీ ఎంఐ మిక్స్3 5జీ రెండూ గురువారం(మే2న) మార్కెట్లోకి వస్తున్నాయి.

జియోమీ ఎంఐ మిక్స్ 3జీ:
undefined
జియోమీ మొదటి 5జీ ఎంఐ మిక్స్ 3ని మొదటిసారి అక్టోబర్ నెలలో లండన్‌లో ప్రకటించారు. జియోమీ కూడా మే నెలలోనే తన 5జీ మొబైల్స్‌ని రిలీజ్ చేయాలని పేర్కొంది. ఇందులో 126జీబీ ఇంటర్నల్ స్టోరీజీ, 8జీబీ ర్యామ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీని ధర 847 స్విస్ ఫ్రాంక్లు($831) ఉంది.
రెనో 10ఎక్స్ జూమ్:
స్విస్ కమ్యూనిటీలో భాగంగా మే నెలలో జ్యూరిచ్‌లో రెనో 10ఎక్స్ జూమ్, రెనోలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది ఒప్పొ. సన్ రైస్ అనేది 5జీ వేరియెంట్‌ను ప్రారంభించిన మొదటి ఆపరేటర్.. దీనిలో 256జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ, 10ఎక్స్ జూమ్ కెమెరా, 8జీబీ ర్యామ్ ఉన్నాయి. 4,065ఎంఏహెచ్ బ్యాటరీ శక్తిని కలిగివుంది. ఈ మొబైల్ ధర 999 స్విస్ ఫ్రాంక్లు($ 980) ఉంటుందని అంచనా.
హువాయ్ మేట్ 20ఎక్స్ 5జీ:
హువాయ్ మేట్ 20ఎక్స్ 5జీ అనేది మొట్ట మొదటి సారి అక్టోబర్ నెలలో లండన్‌లో ప్రారంభించారు. ఇటీవల 5జీ వేరియంట్ లీక్‌లను సన్ రైస్ ఆపరేటర్ మొదట రిలీజ్ చేశారు. ఇది 4,200ఎంఏహెచ్ బ్యాటరీ స్టాండర్డ్ 5,000ఎంఏహెచ్ మరొక దానిని కలిగివుంది. 40డబ్ల్యూ సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుంది. దీని ధర 997 స్విస్ ఫ్రాంక్లు($998).