సౌండ్‌కోర్ నుండి "ఐకాన్ మినీ" బ్లూటూత్ స్పీకర్‌ లాంచ్...

By Sandra Ashok Kumar  |  First Published Feb 17, 2020, 1:56 PM IST

ఐకాన్ మినీ స్పీకర్ సులభంగా ఎక్కడికైనా తిసుకేళ్లడానికి డిజైన్ చేశారు. ఈ స్పీకర్ కఠినమైన రబ్బరు షెల్‌లో తయారుచేశారు.


సౌండ్‌కోర్ తన కొత్త ట్రావెల్ ఎడిషన్ ‘ఐకాన్ మినీ’ బ్లూటూత్ స్పీకర్‌ను లాంచ్ చేసింది. ఇది చెప్పాలంటే కాంపాక్ట్ అవుట్ డోర్ స్పీకర్ ఇంకా కొత్త  ‘పాప్ కలర్స్’ లో వస్తుంది. కొత్త స్టయిల్, డిజైన్ అలాగే అద్భుతమైన సౌండ్ అందిస్తుంది.

ఆరెంజ్, బ్లూ ఇంకా మరిన్ని కలర్స్ లో ఈ స్పీకర్ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. ఐకాన్ మినీ స్పీకర్ డిజైన్ కఠినమైన రబ్బరు షెల్‌లో ద్వారా తయారు చేసింది. చేతిలో పట్టుకోవడానికి చాలా మృదువుగా ఉంటుంది.  

Latest Videos

also read 10వేల కోట్లు చెల్లించిన భారతి ఎయిర్‌టెల్...

ఇది వాటర్ లో తడిసినప్పుడు కూడా చేతి నుండి జారిపోకుండా పట్టు ఉంటుంది. దుమ్ము, వాటర్ రిసిస్టంట్ రెండింటినీ కలిగి ఉంటుంది.  ఈ స్పీకర్  IP67 రేట్ కూడా చేయబడింది.  వాటర్ రిసిస్టంట్ కోసం స్పీకర్ రబ్బర్ బటన్లను దీనికి అమార్చింది.

ఈ ప్రాడక్ట్ మంచి ఆడియోను సౌండ్ అందిస్తుంది. ఇందులో  3W స్పీకర్ ఔట్ పుట్ తో ఒక పవర్ ప్యాక్ సౌండ్ ఇస్తుంది. అవుట్ డోర్ ప్రదేశంలో మ్యూజిక్ ప్లే చేయడానికి ఖచ్చితంగా సరిపోతుంది.

also read ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్... ధర ఎంతంటే ?

ఐకాన్ మినీ స్పీకర్ 8 గంటల పాటు నాన్‌స్టాప్ మ్యూజిక్‌తో రోజంతా పని వస్తుంది. ఇది 3 గంటల్లో 100% ఛార్జ్ అవుతుంది. స్పీకర్ 20 మీటర్ల వరకు బ్లూ టూత్ కనెక్టివిటీ చేయగలదు. సరౌండ్ సౌండ్ కోసం ఒకే ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా రెండు ఐకాన్ మినీలను కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది.

స్పీకర్ మైక్రో-యూ‌ఎస్‌బి పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఆక్స్ ఇన్ పుట్ ఉంటాయి. ఐకాన్ మినీ స్పీకర్   వస్తుంది, ఆ పట్టీ మీకు కావలసిన చోట వేలాడదీయవచ్చు మరియు ఆడవచ్చు. వీధుల్లో ప్రయాణించడం, కాలిబాటలు హైకింగ్ చేయడం మరియు బీచ్‌లో చల్లదనం, ఐకాన్ మినీ అందరికీ సిద్ధంగా ఉంది.
 

click me!