ఐడిసి ప్రకారం, భారతదేశంలో రియల్‌మీ వాచ్ క్యూ 2, క్యూ 3 రెండింటిలోనూ అత్యధికంగా సేల్స్ సాధించిన వెరబుల్ వాచ్ డివైజ్ / మోడల్. రియల్‌మీ వాచ్ క్యూ 2 లో 21.4 శాతం మార్కెట్ వాటాను, క్యూ 3 లో 24.2 శాతం మార్కెట్ వాటాను సాధించింది.
న్యూ ఢీల్లీ: గత ఏడాది 2020లో భారతదేశంలో హై-ఎండ్ వెరబుల్ వాటి నుండి బడ్జెట్ రియల్‌మీ డివైజెస్ వరకు వివిధ బ్రాండ్ల నుండి అనేక కొత్త స్మార్ట్‌వాచ్‌లు లాంచ్ అయ్యాయి.
ఐడిసి ప్రకారం, భారతదేశంలో రియల్‌మీ వాచ్ క్యూ 2, క్యూ 3 రెండింటిలోనూ అత్యధికంగా సేల్స్ సాధించిన వెరబుల్ వాచ్ డివైజ్ / మోడల్. రియల్‌మీ వాచ్ క్యూ 2 లో 21.4 శాతం మార్కెట్ వాటాను, క్యూ 3 లో 24.2 శాతం మార్కెట్ వాటాను సాధించింది.
ఈ కొత్త 2021 సంవత్సరంలో స్మార్ట్‌వాచ్ విభాగంలో రియల్‌మీ రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లను లాంచ్ చేసింది. రియల్‌మీ వాచ్ ఎస్, ఎస్ ప్రో ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు స్పోర్టీ స్టయిల్ మిశ్రమంతో రాబోతున్నాయి.
also read
రియల్‌మి వాచ్ ఎస్ ప్రో ఫీచర్స్
46 ఎంఎం లార్జ్ డయల్ , బరువు: 63.5 గ్రా., బ్యాటరీ: 420 ఎంఎహెచ్, బ్లూటూత్: 5.0, 454* 454 పిక్సెల్ రెజల్యూషన్, అడ్వాన్స్‌డ్ బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, మ్యూజిక్ కంట్రోల్ టహార్ట్‌రేట్ మానిటర్, గొరిల్లా గ్లాస్ టడ్రింక్, వాటర్ రిమైండర్, కెమెరా కంట్రోల్ (రిమోట్ షూటర్), 15 స్పోర్ట్ మోడ్స్ టకలర్: బ్లాక్, దీని ధర: రూ.9,999
భారతదేశంలో రూ.12,000 ఫిట్‌నెస్ వాచ్ కేటగిరీ కింద వాచ్ ఎస్ ప్రోను రియల్‌మీ తీసుకొచ్చింది. అంతర్నిర్మిత జిపిఎస్ తో వచ్చిన మొట్ట మొదటి రియల్‌మీ స్మార్ట్ వాచ్ ఇదే.