భారత మార్కెట్లోకి ఇటీవలే అదనపు ఫీచర్లతో శామ్సంగ్ గెలాక్సీ ఎ20 విడుదలైంది. జియోమీ నుంచి దీనికి పోటీ అన్నట్లుగా బడ్జెట్ ఫోన్ రెడ్ మీ నోట్ 7 కూడా మార్కెట్లో ఉంది.
భారత మార్కెట్లోకి ఇటీవలే అదనపు ఫీచర్లతో శామ్సంగ్ గెలాక్సీ ఎ20 విడుదలైంది. జియోమీ నుంచి దీనికి పోటీ అన్నట్లుగా బడ్జెట్ ఫోన్ రెడ్ మీ నోట్ 7 కూడా మార్కెట్లో ఉంది. ఈ రెండు ఫోన్లలో ఏది ఏయే ఫీచర్లను కలిగివుందో తెలుసుకుందాం..
ఆపరేటింగ్ సిస్టమ్:
శామ్సంగ్ గెలాక్సీ ఎ20: ఆండ్రాయిడ్ వీ9(పై)
జియోమీ రెడ్‌మీ నోట్ 7: ఆండ్రాయిడ్ వీ9(పై)
పర్ఫార్మెన్స్:
శామ్సంగ్ గెలాక్సీ ఎ20: ఆక్టాకోర్ (ఇక్సినోస్ 7ఆక్టా 7884)
జియోమీ రెడ్‌మీ నోట్ 7: ఆక్టాకోర్ (క్వాల్కమ్ స్కాప్‌డ్రాగన్ 660MSM8956)
డిస్‌ప్లే:
శామ్సంగ్ గెలాక్సీ ఎ20: 6.4 inch
జియోమీ రెడ్‌మీ నోట్ 7: 6.3 inch
శామ్సంగ్ గెలాక్సీ ఎ20: సూపర్ అమోల్డ్ వాటర్ డ్రాప్ నాచ్
జియోమీ రెడ్‌మీ నోట్ 7: ఐపీఎస్ ఎల్‌సీడీ విత్ వాటర్ డ్రాప్ నాచ్
స్టోరీజీ:
శామ్సంగ్ గెలాక్సీ ఎ20: 32జీబీ
జియోమీ రెడ్‌మీ నోట్ 7: 32జీబీ
కెమెరా:
శామ్సంగ్ గెలాక్సీ ఎ20: 13ఎంపీ+5ఎంపీ(ఫ్రంట్ కెమెరా 8ఎంపీ)
జియోమీ రెడ్‌మీ నోట్ 7: 12ఎంపీ+2ఎంపీ(ఫ్రంట్ కెమెరా 13ఎంపీ)
బ్యాటరీ:
శామ్సంగ్ గెలాక్సీ ఎ20: 4000ఎంఏహెచ్
జియోమీ రెడ్‌మీ నోట్ 7: 4000ఎంఏహెచ్
ర్యామ్:
శామ్సంగ్ గెలాక్సీ ఎ20: 3జీబీ
జియోమీ రెడ్‌మీ నోట్ 7: 3జీబీ
ఫింగర్ ప్రింట్ సెన్సార్ పొజిషన్:
శామ్సంగ్ గెలాక్సీ ఎ20: రేర్
జియోమీ రెడ్‌మీ నోట్ 7: రేర్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్:
శామ్సంగ్ గెలాక్సీ ఎ20: ఉంది
జియోమీ రెడ్‌మీ నోట్ 7: ఉంది
ధర:
శామ్సంగ్ గెలాక్సీ ఎ20: రూ. 12.900
జియోమీ రెడ్‌మీ నోట్ 7: రూ. 9,999