Yellareddy Election Results 2023 : ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ విజయం

Published : Dec 03, 2023, 02:50 PM ISTUpdated : Dec 03, 2023, 02:54 PM IST
Yellareddy Election Results 2023 : ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ విజయం

సారాంశం

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ విజయం సాధించారు.

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ విజయం సాధించారు.  నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ కు మొదటి నుంచి మంచి ఆదరణ ఉంది. మదన్ కు కూడా మద్దుతు ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో 16 వేల ఆధిక్యంతో 16వ రౌండ్ పూర్తయ్యే సరికి ముందంజలో ఉన్నారు. తర్వాత రౌండ్ కి  విజయకేతనం ఎగరేశారు. మెజార్టీ ఓట్లతో గెలుపు సొంతం చేసుకున్నారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి జాజుల సురేందర్, బీజేపీ అభ్యర్థి వి సుభాష్ రెడ్డి పోటీలో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

కక్కుర్తి పడి ఆ పని చేసి ఉంటే 'మన శంకర వరప్రసాద్ గారు' అట్టర్ ఫ్లాప్ అయ్యేది.. ఏం జరిగిందో తెలుసా ?
Karthika Deepam 2 Today Episode : సుమిత్రకు తెలిసిపోయిన అసలు నిజం, జ్యోత్స్న కు మొదలైన టెన్షన్..