'యాత్ర' లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

Published : Feb 10, 2019, 06:05 PM ISTUpdated : Feb 10, 2019, 06:08 PM IST
'యాత్ర' లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

సారాంశం

వైఎస్ రాజశేఖర్ రెడ్డి యాత్ర నేపథ్యంలో వచ్చిన యాత్ర సినిమా ఎట్టకేలకు మంచి ఓపినింగ్స్ నే అందుకుంది. కడప రాయలసీమ ఏరియాల్లో సినిమా మంచి వసూళ్లను అందుకుంది. మొదటి రోజు వైఎస్ అడ్డాల్లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. సినిమాకు మంచి టాక్ వచ్చింది అంటూ చిత్ర యూనిట్ అప్పుడే సంబరాల్లో మునిగి తేలుతోంది. 

ఇక సినిమా లేటెస్ట్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. రెండు రోజుల్లో మమ్ముంటి కథానాయకుడిగా నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 4.43 కోట్ల షేర్స్ ను అందుకుంది. అయితే మలయాళంలో మాత్రం మమ్ముంటి స్టార్ డమ్ సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదనే టాక్ వస్తోంది. ఆయన స్టార్ డమ్ కి తగ్గట్టుగా షేర్స్ రాలేవు. 

ఇక ఏరియాల వారీగా రెండు రోజుల షేర్స్ ఇలా ఉన్నాయి. 

నైజాం..............................................0.96 Cr

నెల్లూరు..........................................0.68 కోట్లు

గుంటూరు........................................0.64 Cr

కృష్ణా................................................0.29 Cr

వెస్ట్...................................................0.24 Cr

ఈస్ట్..................................................0.16 Cr

వైజాగ్............................................... 0.22 Cr

మొత్తం AP & TS 2 రోజుల వాటా........2.42 Cr

కేరళ...................................................0.34 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా & రెస్ట్ ఆఫ్ వరల్డ్.. 0.30 Cr

యుఎస్ఏ......................................... ..0.37 Cr

మొత్తం 2-రోజుల వరల్డ్ వైడ్ షేర్స్ ..... 4.43 Cr 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు