మహేష్ - నమ్రత.. ఆనందంతో 600 మంది ఆకలి తీర్చారు

Published : Feb 10, 2019, 05:10 PM IST
మహేష్ - నమ్రత.. ఆనందంతో 600 మంది ఆకలి తీర్చారు

సారాంశం

అభిమానం అనే ఋణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. జీవితంలో కొంతైనా ఇతరులకు సహాయపడితే ఓ చిన్న ఆనందం. మన ఇంట్లో పండగ వస్తే నలుగురితో పంచుకుంటే ఆ ఆనందమే వేరు. మహేష్ - నమ్రత కూడా వారి పెళ్లి రోజు వేడుకను ఇతరులతో పంచుకున్నారు. కళ్ళు కనిపించని చిన్నారుల ఆకలిని తీర్చి మరోసారి బెస్ట్ కపుల్స్ అనిపించుకున్నారు. 

హైదరాబాద్ లోని దేవ్నర్ స్కూల్ అఫ్ ది బ్లైండ్ చిన్నారులకు నేడు లంచ్ ఏర్పాటు చేశారు. నేడు ఘట్టమనేని జోడి వారి 14వ అనవర్సరీ సంబరాల్లో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఇక 650 మంది చిన్నారుల ఆకలిని తీర్చి వారిని కూడా వేడుకలో భాగం చేశారు. అందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. 

ఇక ఈ ఫోటోలను చుసిన అభిమానులు నమ్రత మహేష్ లు అంటే అందుకే అంత ఇష్టమని కామెంట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ జంట ఎప్పటికి ఇలా సంతోషంగా ఉండాలని వారి తరహాలో విషెష్ అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?