యాత్ర 2: ఎక్కడో ముగిసిందో అక్కడే మొదలవుతుంది!

Published : May 29, 2019, 01:40 PM ISTUpdated : May 29, 2019, 02:11 PM IST
యాత్ర 2: ఎక్కడో ముగిసిందో అక్కడే మొదలవుతుంది!

సారాంశం

దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న మహి వి రాఘవ యాత్ర సీక్వెల్ పై ఇటీవల హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఫైనల్ గా కథకు ఒక దారి సెట్ చేసుకున్న దర్శకుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. వైఎస్.రాజారెడ్డి - జగన్ ల కథ చెప్పకుండా వైఎస్ బయోపిక్ కథ పూర్తి కాదని ఇప్పుడు యాత్ర 2 దాన్ని పూర్తి చేస్తుందని అన్నారు. అలాగే ఎక్కడ ముగిసిందో అక్కడే యాత్ర 2 కథ మొదలవుతుందని చెబుతూ అందుకు సమాధానం కూడా సినిమాలో తెలియజేస్తామని అన్నారు. 

ఇక వైఎస్ యాత్ర తన తండ్రి సమాధి వద్ద నుంచి మొదలయిందని చెబుతూ.. జగన్ యాత్ర కూడా అలాగే మొదలయిందని అన్నారు. మరి ఈ యాత్ర  సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందో ఎవరు జగన్ పాత్రలో నటిస్తారో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

Prabhas: `కపుల్‌ ఫ్రెండ్లీ`కి ప్రభాస్‌ రివ్యూ, `వర్షం`తో పోలిక.. అదిరిపోయేలా `క్వీన్` టైటిల్‌ గ్లింప్స్
Mamta Mohandas: ఎంగేజ్‌మెంట్ అయిన హీరోతో డేటింగ్.. పచ్చి మోసాన్ని బయటపెట్టిన నాగార్జున హీరోయిన్‌