Published : Jan 23, 2019, 05:57 PM ISTUpdated : Jan 23, 2019, 06:04 PM IST
F2 సినిమా కూడా టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. అత్యధిక షేర్స్ అందించిన చిత్రాల్లో ఆ సినిమా నెమ్మదిగా పైకొస్తోంది. లేటెస్ట్ రికార్డ్స్ ప్రకారం ప్రస్తుతం ఎక్కువ లాభాలను అందించిన టాప్ సినిమాల ర్యాంక్స్ ఇవే!