లావణ్య మొదటి లిప్ కిస్ సందీప్ కి ఇచ్చేసిందా!

Published : Jan 27, 2021, 06:20 PM ISTUpdated : Jan 27, 2021, 06:21 PM IST
లావణ్య మొదటి లిప్ కిస్ సందీప్ కి ఇచ్చేసిందా!

సారాంశం

సోషల్ మీడియాలో లావణ్య హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేస్తున్నారు. ఇకపై నేను గ్లామర్ పాత్రలకు కూడా సిద్ధం అన్నట్లు సంకేతాలు పంచుతున్నారు. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ మూవీలో లిప్ లాక్ సీన్ లోకూడా నటించారని ప్రచారం జరుగుతుంది.


కెరీర్ బిగింగ్ నుండి హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తో కొనసాగుతుంది లావణ్య త్రిపాఠి. ఆమె వెండితెరపై హద్దులు దాటి ఎక్స్ పోజ్ చేసిన సందర్భాలు లేవు. అయితే కొన్నాళ్లుగా లావణ్య కెరీర్ స్పీడ్ తగ్గింది. ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గాయి.  ఆమె గత చిత్రం అర్జున్ సురవరం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీనితో ఒకటి రెండు ఆఫర్స్ ఆమె తలుపుతట్టాయి. 

కాగా ఈ మధ్య సోషల్ మీడియాలో లావణ్య హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేస్తున్నారు. ఇకపై నేను గ్లామర్ పాత్రలకు కూడా సిద్ధం అన్నట్లు సంకేతాలు పంచుతున్నారు. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ మూవీలో లిప్ లాక్ సీన్ లోకూడా నటించారని ప్రచారం జరుగుతుంది. సందీప్ కిషన్, లావణ్య ఏ వన్ ఎక్స్ ప్రెస్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా... లావణ్య హీరో సందీప్ కి లిప్ లాక్ పెట్టినట్లు ఓ సన్నివేశం ఉంది . మరి ఆ లిప్ లాక్ సీన్ ఏ స్థాయిలో ఉంది అనేది పూర్తి సినిమా చూస్తే కానీ తెలియదు. 


దర్శకుడు డెన్నిస్ జీవన్ హాకీ నేపథ్యంలో ఏ వన్ ఎక్స్ ప్రెస్ మూవీ తెరకెక్కిస్తున్నారు.  సందీప్ తో పాటు లావణ్య సైతం ఈ మూవీలో హాకీ క్రీడాకారిణిగా కనిపించనున్నారు. టాలీవుడ్ లో మొదటి హాకీ చిత్రంగా ఏ వన్ ఎక్స్ ప్రెస్ తెరకెక్కుతుంది. ఇక ఫిబ్రవరిలో ఏ వన్ ఎక్స్ ప్రెస్ విడుదల కానుంది. 

PREV
click me!

Recommended Stories

మాజీ భార్య, గర్ల్ ఫ్రెండ్ తో కలిసి హృతిక్ రోషన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రిచ్ గా క్రూజ్ షిప్ లో పార్టీ
అఖండ 2 తర్వాత మరో సినిమా రిలీజ్ కి రెడీ.. క్రేజీ హీరోయిన్ గ్లామరస్ పిక్స్ వైరల్