తన పెళ్లిపై కామెంట్స్ చేసిన విష్ణు ప్రియ.. ఫ్యాన్స్ కి స్వీట్ షాక్

pratap reddy   | Asianet News
Published : Nov 11, 2021, 09:53 PM IST
తన పెళ్లిపై కామెంట్స్ చేసిన విష్ణు ప్రియ.. ఫ్యాన్స్ కి స్వీట్ షాక్

సారాంశం

టాలీవుడ్ అందాల యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులారిటీ సొంతం చేసుకుంది విష్ణుప్రియ.

టాలీవుడ్ అందాల యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులారిటీ సొంతం చేసుకుంది విష్ణుప్రియ. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ. 

Vishnupriya సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచుగా తన ఫోటోస్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. అవకాశం చిక్కినప్పుడల్లా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ టెంపరేచర్ పెంచే స్టెప్పులతో అదరగొడుతూ ఉంటుంది విష్ణు ప్రియ. ఆమె చేసే బెల్లీ డాన్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ ఉంటుంది. 

Sudigali Sudheer తో కలసి బుల్లితెరపై విష్ణు ప్రియ చేసే అల్లరిని యువత బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే తాజాగా విష్ణుప్రియ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది. ఈరోజు అంటే నవంబర్ 11 ప్రపంచ సింగిల్స్ డే. సింగిల్స్ డే సందర్భంగా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 

Also Read: తన మూవీ నుంచి బ్రహ్మానందంని తొలగించిన నితిన్.. షాకింగ్ రీజన్, రూ.50 లక్షలు లాస్ ?

నేడు సింగిల్స్ డే. సింగిల్ గా ఉన్న వారు హ్యాండ్ రైజ్ చేయండి. ఒక విషయం చెబుతాను. వచ్చే ఏడాది నేను సింగిల్స్ జాబితాలో ఉండను. కానీ సింగిల్ గా ఉండడాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాను అని విష్ణు ప్రియ ఇన్స్టా లో పోస్ట్ పెట్టింది. పరోక్షంగా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. వచ్చే ఏడాది విష్ణు ప్రియ పెళ్లిపీటలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 

Also Read: ఆమె వయసు నలభైఏడా, ఇరవైఏడా.. మలైకా మైండ్ బ్లోయింగ్ ఫోజులు చూస్తే ఆ డౌట్ గ్యారెంటీ

అయితే విష్ణు ప్రియా ప్రస్తుతం ఎవరితో అయినా ప్రేమలో ఉందా.. లేక పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోబోతోందా అనేది క్లారిటీ లేదు. టాలీవుడ్ లో విష్ణు ప్రియ.. అనసూయ, శ్రీముఖి, రష్మీ తర్వాత యువతని ఆకర్షించే యాంకర్స్ జాబితాలో ఉంటుంది. మరి ఈ హాట్ బ్యూటీకి కాబోయే వరుడు ఎవరో వచ్చే ఏడాది తేలిపోనుంది. 

Also Read: హీరోయిన్ పూర్ణ, రవిబాబు మధ్య ఎఫైర్.. ఇదిగో క్లారిటీ!

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌