నేడే విశాల్ నిశ్చితార్ధం!

Published : Mar 16, 2019, 01:37 PM ISTUpdated : Mar 16, 2019, 02:41 PM IST
నేడే విశాల్ నిశ్చితార్ధం!

సారాంశం

తమిళ స్టార్ హీరో విశాల్ ఇటీవల అనీషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తమిళ స్టార్ హీరో విశాల్ ఇటీవల అనీషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కి చెందిన అనీషా 'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది.

ఈ జంట నేడు హైదరాబాద్ లో నిశ్చితార్ధం జరుపుకుంటుంది. అయితే ఈ కార్యక్రమం అతి తక్కువమంది కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్ లా ఎంగేజ్మెంట్ కి ఏర్పాటు చేశారు. ఆ కారణంగానే ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈరోజే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. వీరి పెళ్లి కూడా హైదరాబాద్ లోనే జరుగుతుంది. వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం చెన్నైలో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విశాల్ 'టెంపర్' రీమేక్ 'అయోగ్య'లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Rajamouli కి పోటీగా.. 1000 కోట్లతో శంకర్ సినిమా, ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? హీరో ఎవరు?
Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్