మల్టీస్టారర్ కథలు వస్తున్నాయి.. కానీ?

Published : Feb 12, 2019, 03:24 PM ISTUpdated : Feb 12, 2019, 09:11 PM IST
మల్టీస్టారర్ కథలు వస్తున్నాయి.. కానీ?

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరోగా క్లిక్ అవుతూ సినిమా సినిమాకు తన బిజినెస్ ను పెంచుకుంటున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మల్టీస్టారర్ కథలను ఒకే చేస్తే బావుంటుందని అందరూ బాగానే కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు వందల సంఖ్యలో కథలు వస్తుంటే అందులో విజయ్ కు ఒక్క మల్టీస్టారర్ కథైనా తగిలి ఉండదా అనే డౌట్ అందరిలో ఉంటుంది. 

అయితే నిజానికి మనోడి దగ్గరికి అలాంటి కథలు ఇదివరకు చాలా వచ్చాయట. కానీ రీసెంట్ గా విజయ్ మల్టీస్టారర్ కథలను తెచ్చేవారికి ఒక బలమైన అన్సార్ ఇవ్వడంతో విజయ్ గేటువైపు అలాంటి కథలు వెళ్లడం లేదని సమాచారం. సింగిల్ గా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్న సమయంలో మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో అనే ఆలోచనలో విజయ్ మల్టీస్టారర్ కథలను దాదాపు పక్కకి తోస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. 

కథపై పూర్తి నమ్మకం ఉంటేనే.. అది కూడా తన పాత్రలో హెచ్చు తగ్గుల విషయంలో క్లారిటీ ఉంటేనే మరో హీరోతో మల్టీస్టార్ట్ చేయడానికి విజయ్ ఒప్పుకుంటాడట. కాస్త తేడా వచ్చినా ఇష్టం లేదని దర్శకుల మొహం మీదే చెప్పేస్తున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.  మరి అతని ఆలోచన విధానం ఎంతవరకు నిజమో గాని ఇప్పట్లో మనోడు మల్టీస్టారర్ కథలను ఒకే చేసే ఛాన్స్ లేదని టాక్ వస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Bigg Boss Voting: బిగ్ బాస్ తొలి వారంలోనే రికార్డు ఓట్లతో దూసుకుపోతున్న కామనర్, సెలెబ్రిటీలకు గట్టిపోటీ