బిచ్చగాడు హ్యాట్రిక్ కొడతాడా

Published : Feb 16, 2017, 06:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
బిచ్చగాడు హ్యాట్రిక్ కొడతాడా

సారాంశం

బిచ్చగాడు, బేతాళుడు సినిమాలతో మాంచి జోష్ మీదున్న విజయ్ ఆంథోని త్వరలో రిలీజ్ కానున్న విజయ్ ఆంథోోని యెమెన్ యెమెన్ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టే దిశగా విజయ్ ఆంథోనీ

బిచ్చగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోగా మారాడు విజయ్ ఆంథోని. తమిళనాటనే కాక తెలుగులో బిచ్చగాడుతో సంచలన విజయం సాధించిన విజయ్ ఆంటోనీ తాజాగా యమన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 24న తెలుగు , తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది యమన్. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పై విజయ్ ఆంటోనీ చాలా ఆశలే పెట్టుకున్నాడు.

విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ భిన్నమైన పంథాలో ప్రయాణిస్తున్న విజయ్ ఆంటోనీ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది బిచ్చగాడు చిత్రంతో . బిచ్చగాడు తర్వాత వచ్చిన బేతాళుడు మంచి వసూళ్ల ని సాధించింది. ఇక యమన్ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..