‘రుద్రమదేవి’ సినిమాలో అనుష్కను జిరాక్స్ కాపీ దింపేసింది.

Published : Feb 27, 2018, 09:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
‘రుద్రమదేవి’ సినిమాలో అనుష్కను జిరాక్స్ కాపీ దింపేసింది.

సారాంశం

వీరమహాదేవి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది ‘రుద్రమదేవి’ సినిమాలో అనుష్కను జిరాక్స్ కాపీ దింపేసింది. వీరనారిగా మాత్రం సన్నీ పెద్దగా సెట్ కాలేదనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది.​

పోర్న్‌స్టార్, ఐటమ్ బాంబ్ సన్నీలియోన్ వీరనారిగా కత్తి తిప్పేందుకు ‘వీరమహాదేవి’ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇటీవల ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను చెన్నైలో కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేసింది సన్నీ.. తాజాగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. కత్తి, విల్లు పట్టుకుని ఉన్న ఈ పోస్టర్‌లో సన్నీలియోన్.. ‘రుద్రమదేవి’ సినిమాలో అనుష్కను జిరాక్స్ కాపీ దింపేసింది. కత్తి పట్టి వీరత్వం, రౌద్రం, పౌరుషం ఎంత పలికించాలని ట్రై చేసినా వీరనారిగా మాత్రం సన్నీ పెద్దగా సెట్ కాలేదనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి