
బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ చాలా ఉత్కంటగా సాగుతోంది వారం వారం గడిచే కొద్ది.. చాలా ఇంట్రస్టింగ్ గా మారుతుంది. ఈవారం బిగ్ బాస్ చాలా పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఎవరో ఎలిమినేట్ అవుతారు అని అంచనా వేస్తే.. వాసంతీని బయటకు పంపించి పెద్ద షాక్ ఇచ్చారు బిగ్ బాస్.
ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బాలాదిత్యతో పాటు.. బ్యూటీ కంటేస్టెంట్ వాసంతి బయటకు వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇద్దరు మోస్ట్ బ్యూటీ కంటెస్టెంట్స్ లో శ్రీసత్య, వాసంతీలు ఉండగా. అందులో వాసంతి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి శ్రీ సత్య మీదకు వెళ్ళింది.
నిజానికి అందరూ ఊహించింది మెరీనా బయటకు వెళ్లతుందేమో అని. అనుకుకున్నట్టుగా చివరకి ఇద్దరు మిగిలారు. దాంతో ఇక అంతా ఫిక్స్ అయ్యారు. ఈసారి మెరీనా వెళ్లకు తప్పదు అని కాని వాసంతీకి కాలంకలిసి రాలేదు. గేమ్ బాగా ఆడుతుంది అనుకున్న టైమ్ లో వాసంతీ ఎలిమినేషన్ అందరికి షాక్ ఇచ్చింది.
వెళ్తు వెళ్తూ.. తనకు ఇష్టమైన స్నేహితులు ఎవరూ అంటే రేవంత్, కీర్తి, మెరీనా లఫోటోలు పెట్టింది వాసంతి. ఇక హౌస్ లో అందరూ ఇస్టమే అనిచెపుతూ.. తానే ఎక్కువగా ఎవరితో మాట్లాడలేదు అని ఒప్పుకుంది. ఇక అంతకుమందు సరదా సరదా ఆటలతో వీకెండ్ ను ఎంజాయ్ చేశారు టీమ్. నాగార్జున కంటెస్టెంట్ తో రకరకాల జిమ్మిక్కులుచేయించారు.
మరీ ముఖ్యంగా ఈ వీక్ ఆదిరెడ్డి డ్యాన్స్.. బిగ్ బాస్ షో మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బొమ్మలు వేస్తూ.. సినిమా పేరును గెస్ చేయడం గేమ్ తో స్టార్ట్ చేశారు నాగార్జున. ఆతరువాత హీరోలతో పాటు హౌస్ మెట్స్ చిన్ననాటి ఫోటోస్ నుచూపిస్తూ.. బజర్ నొక్కిన వారికి ఆన్సర్ చెప్పే అవకాశం ఇఛ్చారు. ఇక అందులో శ్రీహాన్ ఫోటోను ఎవరూగుర్తు పట్టలే. కీర్తీ పోటోను వాసంతి గుర్తు పట్టగా. హీరో రామ్ ఫోటోను శ్రీసత్య గెస్ చేసింది.
ఇగా గూయక అంతా ఆసక్తి కరంగా.. ఆటపాటలతో సాగిపోగా.. మధ్య మధ్యలోరకరకాలుగా ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు బిగ్ బాస్. ఈక్రమంలో ఫైమా రేవంత్ ను, బాలాదిత్యను ఇమిటేట్ చేయడం బాగనిపించింది. ఇక ఇనయా స్పెషల్ డ్రెస్ తో అందరికి ఆకర్షఇంచడానికి ప్రయత్నం చేసింది. రేవంత్ రెచ్చిపోయి తన టాలెంట్ చూపించుకోబోయాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి సగం మంద ఎలిమినేట్ అవ్వగా.. ఇంకా 10 మంది హౌస్ లో ఉన్నారు.
ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతున్న కొద్ది. గేమ్ టఫ్ గా సాగుతోంది. నెంబర్స్ తగ్గుతున్న కొద్ది ఆట ఇంకా ఇంట్రెస్టింగ్ గా తయారుఅవుతోంది. ఇక ఈరోజు బిగ్ బాస్ విన్నర్స్ ప్రైజ్ గురించి స్పెషల్ గా అనౌన్స్ చేశాడు నాగార్జున్. 50 లాక్స్ ప్రైజ్ మనీని ప్రకటిస్తూ.. ఆ లోగోను పరిచయం చేశాడు.