ఇంటర్నెట్ లో మంట పెడుతున్న త్రిష.. ఇంత హాటా!

Published : Jul 07, 2019, 12:25 PM IST
ఇంటర్నెట్ లో మంట పెడుతున్న త్రిష.. ఇంత హాటా!

సారాంశం

సౌత్ లో త్రిషకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ లో త్రిష హవా 15 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. 

సౌత్ లో త్రిషకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ లో త్రిష హవా 15 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇటీవల త్రిష జోరు తగ్గినప్పటికీ వర్షం, అతడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి చిత్రాలతో యువతని ఒక ఊపు ఊపింది. ఓ దశలో తెలుగు యువత మొత్తం త్రిష జపం చేసారంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

త్రిష వయసు ప్రస్తుతం 36 ఏళ్ళు. కొత్త హీరోయిన్లు పెరగడంతో గతంలోలాగా త్రిష గ్లామర్ రోల్స్ అందుకోలేకపోతోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం త్రిష అందాల ఆరబోతతో సెగలు పుట్టిస్తోంది. ప్రస్తుతం త్రిష రంజీ అనే లాడి ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ కు కాస్త విరామం రావడంతో త్రిష మాల్దీవులకు వెకేషన్ కు వెళ్ళింది. బీచ్ లో అందాలు ఆరబోస్తూ తీసుకున్న సెల్ఫీని త్రిష సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. 

త్రిష అదిరిపోయే గ్లామర్ తో ఉన్న ఈ ఫోటో నెటిజన్లని ఫిదా చేస్తోంది. ఎవరు గ్రీన్ బ్యూటీ అంటూ అభిమానులు తెగ కామెంట్స్ పెడుతూ లైకులు కొడుతున్నారు. గత ఏడాది విజయ్ సేతుపతి సరసన నటించిన 96 చిత్రంతో త్రిష బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది సూపర్ స్టార్ రజని సరసన పేట చిత్రంలో నటించింది. 

 

 

PREV
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?