టాలీవుడ్ లో ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులు ఆడింది అనే విషయాన్నీ లెక్కలోకి తీసుకొని ఆ సినిమా హిట్టా ఫట్టా చెప్పేవారు. 100 డేస్.. 50 డేస్ హంగామా అప్పట్లో బాగా కనిపించేది. కానీ ఈ రోజుల్లో ఒక సినిమా 10 రోజులు ఆడితే గ్రేట్. అందులో వచ్చే ప్రాఫిట్స్ ను బట్టి సినిమా రిజల్ట్ ఏంటో మొదటి వారమే చెప్పేస్తున్నారు. అప్పట్లో కంటిన్యూగా ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమాలు ఇవే..

211
మగధీర (2009) - 1000రోజులు
మగధీర (2009) - 1000రోజులు
311
లెజెండ్(2014) - 950 TO 1000 డేస్ పోస్టర్ ని అప్పట్లో బోయపాటి విడుదల చేశారు.