బిగ్ బాస్ లీక్: టైటిల్ రేసు నుండి ఆ ఇద్దరు అవుట్... మిగిలింది ముగ్గురే!

Published : Dec 19, 2020, 11:06 PM IST
బిగ్ బాస్ లీక్: టైటిల్ రేసు నుండి ఆ ఇద్దరు అవుట్... మిగిలింది ముగ్గురే!

సారాంశం

ఐతే హౌస్ లో ఉన్న ఐదుగురు ఇంటి సభ్యులలో ఇద్దరు ఫైనల్ రేసు నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఇద్దరు కంటెస్టెంట్స్ నాలుగు, ఐదు స్థానాలకు పడిపోయారని సమాచారం.

 
ఐతే హౌస్ లో ఉన్న ఐదుగురు ఇంటి సభ్యులలో ఇద్దరు ఫైనల్ రేసు నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం ఇద్దరు కంటెస్టెంట్స్ నాలుగు, ఐదు స్థానాలకు పడిపోయారని సమాచారం. టాప్ ఫైవ్ కి చేరిన ఇద్దరు అమ్మాయిలు హారిక, అరియనా రేసులో వెనుక బడ్డారట. టాప్ ఫైవ్ లో అతి తక్కువ ఓట్లు పొందిన హారిక ఐదవ స్థానానికి, అరియనా నాలుగవ స్థానానికి పరిమితం అయ్యారట. 
 
కనీసం బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ అయినా లేడీ కంటెస్టెంట్ గెలుచుకుంటుందని ఆశపడినవారికి నిరాశే ఎదురైనట్లు తెలుస్తుంది. ఇక టైటిల్ కోసం ముగ్గురు అబ్బాయిలు అఖిల్, సోహైల్ మరియు అభిజీత్ పోటీపడుతున్నారట. ఈ ముగ్గురు మధ్య టైట్ ఓటింగ్ నడుస్తుందట. రేపు రాత్రికి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. 

PREV
click me!

Recommended Stories

భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
Deepika Padukone: పదేళ్లు పూర్తి చేసుకున్న దీపికా పదుకొణె హిస్టారికల్ మూవీ.. ఆమె బెస్ట్ లుక్స్ చూశారా