ఉపేంద్ర సరసన కరప్ట్ ఆఫీసర్ తాన్య హోప్

Published : Aug 12, 2017, 01:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఉపేంద్ర సరసన కరప్ట్ ఆఫీసర్ తాన్య హోప్

సారాంశం

పటేల్ సర్ కరప్ట్ ఆపీసర్ కు బోల్డు ఆఫర్లు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో ద్విభాషా చిత్రం హోమ్ మినిస్టర్ టైటిల్ తో వస్తోన్న సినిమాలో తాన్య

పటేల్ S.I.R సినిమాలో అవినీతి ఆఫీసర్ గా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు ముద్దుగుమ్మ ఇప్పుడు సౌత్ ఇండియాలో ఆఫర్ల వర్షం కురుస్తోంది. 

పటేల్ S.I.R సినిమాతో ఓ ప్రత్యేక క్రేజ్ ని సంపాదించిన తాన్యా హోప్ కు తమిళ కన్నడ సినిమాల్లో ఆఫర్ల వర్షం కురుస్తోంది. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తాన్యా, రెండు సినిమాలతోనే ఉపేంద్ర సరసన ఛాన్స్ కొట్టేసింది. తెలుగు, కన్నడ భాషల్లో నిర్మితమౌతున్న హోమ్ మినిస్టర్ సినమాలో లీడ్ రోల్ ని తాన్యా సొంతం చేసుకుంది.

ప్రస్తుతానికి హోమ్ మినిస్టర్ సినిమాతో పాటు, తమిళంలో హీరో అరుణ్ విజయ్ తో 'తడం' అనే సినిమా చేస్తోంది తాన్యా. కన్నడలో అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సునిల్ కుమార్ దేసాయి నిర్మిస్తున్న మరో సినిమాకి కూడా సెలెక్టయింది తాన్యా హోప్.⁠⁠⁠⁠

PREV
click me!

Recommended Stories

Sobhan Babu: కృష్ణ కోసమే నాకు అన్యాయం చేశారు, వాళ్ళ అంతు చూస్తా అంటూ కట్టలు తెంచుకున్న శోభన్ బాబు కోపం
Karthika Deepam 2 Today Episode: తప్పించుకున్న జ్యో- సుమిత్ర చావుకు ప్లాన్- దీపకు కూడా ఆపద రానుందా?