పెళ్లి చేసుకున్న స్వాతి నాయుడు

Published : Feb 27, 2019, 02:47 PM ISTUpdated : Feb 27, 2019, 02:54 PM IST
పెళ్లి చేసుకున్న స్వాతి నాయుడు

సారాంశం

సోషల్ మీడియా తెలిసినవారికి స్వాతి నాయుడు అంటే ఎవరో తెలియకుండా ఉండదు. ముఖ్యంగా యువతకు పరిచయం అవసరం లేని నటి. యాంకర్ గా చిన్న తరహా నీలి చిత్రాల్లో నటించి కెరీర్ ను కొనసాగించిన స్వాతి నాయుడు మొత్తానికి ఒక ఇంటికి యజమాని అయ్యింది.  కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులను చూసిన స్వాతి పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు ఆ వార్త సెన్సేషన్ గా మారింది.   

 ఆమె పెళ్లి ఈ నెల 23న జరిగింది. మొదటి స్వాతి పెళ్లి జరగలేదని  రూమర్స్  వెలువడ్డాయి. కానీ స్వాతి నాయుడు ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హ్యాపీగా కుటుంబ సభ్యుల సమక్షంలో తన పెళ్లి జరిగిందని వివరణ ఇచ్చింది. తన భర్త అవినాష్ ను అలాగే కుటుంబ సభ్యులను ఈ నటి పరిచయం చేసింది. 

యూట్యూబ్ లో రొమాంటిక్ సీన్స్ డోస్ ఎక్కువగా ఉన్న చిత్రాల్లో నటించి ఇన్ని రోజులు కాలాన్ని నెట్టుకొచ్చిన స్వాతి నాయుడు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. యాంకర్ గానే కాకుండా బుల్లితెర సీరియల్స్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఆమెకు సరైన గుర్తింపు దక్కలేదు. మరి పెళ్లి అనంతరం ఆమె ఎలాంటి రూట్ ను ఎంచుకుంటారో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!