స్మాల్ స్క్రీన్ బాహుబలి డైరెక్టర్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

First Published Jul 13, 2018, 3:53 PM IST
Highlights

తెలుగు సినీ చరిత్రలో బాహుబలి ఎంతటి గౌరవం పోందిందో లెలిసిందే. అలాగే బుల్లి తెరపై కూడా ఆ రేంజ్ గౌరవం మూట కట్టుకున్న స్టార్ సీరియల్ డైరెక్టర్ యాట సత్యనారాయణ. ఆయన బుల్లి తెరపై ఎన్నో విజయవంతమైన సీరియల్స్ తీశారు. ఆయన బుల్లితెర జీవితం ఎలా ప్రారంభమైంది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. 

                                        

click me!