బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్ కపుల్ వర్కవుట్స్!

Published : Jan 07, 2019, 03:08 PM IST
బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్ కపుల్ వర్కవుట్స్!

సారాంశం

గత కొంతకాలంగా నటి సుష్మితా సేన్.. రోహామాన్ షాల్ అనే మోడల్ తో డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె ఎక్కడకి వెళ్ళినా.. తన బాయ్ ఫ్రెండ్ ని వెంట బెట్టుకొనే వెళ్తోంది. 

గత కొంతకాలంగా నటి సుష్మితా సేన్.. రోహామాన్ షాల్ అనే మోడల్ తో డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె ఎక్కడకి వెళ్ళినా.. తన బాయ్ ఫ్రెండ్ ని వెంట బెట్టుకొనే వెళ్తోంది. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే తన రిలేషన్షిప్ అందరికీ తెలిసే విధంగా అమ్మడు ఇప్పుడు ప్రవర్తిస్తుండడం గమనార్హం. తాజాగా వీరిద్దరూ కలిసి కపుల్ వర్కవుట్స్ చేసిన వీడియోని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన సుష్మితా.

అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు అని గట్టిగా ఓ హగ్ ఇచ్చి మరీ విషెస్ చెప్పింది. ఆ ఫోటోని కూడా సోషల్ మీడియాలో పెట్టేసింది. ఈ ఏడాదిలో ఈ జంట పెళ్లి చేసుకుంటారనే వార్తలు చక్కర్లు కొడుతున్నా.. అది ఎంతవరకు నిజమనే విషయంలో క్లారిటీ లేదు.

సుష్మితా కంటే ఇతడు పదిహేనేళ్లు చిన్నవాడు.. ప్రస్తుతం సుస్మితా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వాళ్ల బాధ్యతలను చూసుకుంటుంది.

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు