రాజమౌళి ద్వారా సూర్య *బందోబస్త్*

Published : Jun 28, 2019, 11:48 AM IST
రాజమౌళి ద్వారా సూర్య *బందోబస్త్*

సారాంశం

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమా తెలుగు టైటిల్ ను దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి విడుదల చేశారు. కెవి.ఆనంద్ డైరెక్షన్ లో సూర్య కాప్పాన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులో కూడా సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.   

సినిమా తెలుగు టైటిల్ ని రాజమౌళి చేతుల మీదుగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బందోబస్త్ అనే టైటిల్ తో తెలుగులో రిలీజ్ కానున్న ఈ సినిమాలో మోహన్ లాల్ - ఆర్య కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇంతకుముందు కెవి. ఆనంద్ - సూర్య కాంబినేషన్ లో వచ్చిన వీడోక్కడే - బ్రదర్స్ సినిమాలు తెలుగులో మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. 

ఇక ఇప్పుడు బందోబస్త్ ను కూడా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. సాయేషా సైగల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల NGK సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాడు. మరి ఈ సినిమాతోనైనా హిట్టందుకుంటాడో లేదో చూడాలి.   

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..