Surya Movie Update: కొత్త అవతారంలో సూర్య.. హ్యాట్రిక్ హిట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Published : Dec 28, 2021, 12:37 PM IST
Surya Movie Update:  కొత్త అవతారంలో సూర్య.. హ్యాట్రిక్ హిట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

సారాంశం

సూపర్ సక్సెస్ జోష్ లో ఉన్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య(Surya). ఈసారి కూడా ఎలాగైనా సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు. తమిళ,తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సూర్య ఈటి మూవీ నుంచి సాంగ్ రిలీజ్ అయ్యింది.

హ్యాట్రిక్  హిట్ మీద కన్నేశాడు కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో సూర్య(Surya). ఆకాశమే నీ హద్దుదా, జైభీమ్ సినిమాల హిటో జోష్ లో ఉన్న Surya...నిక్ట్స్ మూవీని కూడా హిట్ ట్రాక్ ఎక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. పాండిరాజ్ డైరెక్షన్ లో.. సన్ పిక్చర్స్(Sun Pictures) బ్యానర్ పై.. తెరెకెక్కుతున్న సినిమా ఈటి(ET). కళానిథి మారన్ నిర్మిస్తున్న ఈమూవీలో  సూర్యాకు జోడీగా ప్రియాంక మోహన్(Priyanka Mohan)  నటిస్తోంది. రీసెంట్ గా ఈమూవీ నుంచి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మూవీటీమ్.

యుగభారతి రాసిన లిరిక్ కు ఇమాన్ అందించిన మ్యూజిక అద్భుతంగా సెట్ అయ్యింది. ఇక వందనా శ్రీనివాసన్, ప్రదీప్ కుమార్ అండ్ టీమ్ ఈ పాటను పాడారు. ఈ సాంగ్ లో సూర్య(Surya) డిఫెరెంట్ గా కనిపిచారు. ఎప్పుడు లేని విధంగా కాస్ట్యూమ్స్.. అండ్ మేకప్.. హెయిర్ స్టైల్ తో.. ఫ్యాన్స్ కు న్యూ ట్రీట్ ఇచ్చాడు. జానీ మాస్టార్ ఈ సాంగ్ ను కంపోజ్ చేశారు. రిలీజ్ అవ్వడంతోనే 10 లక్షలకు పైగా ప్యూస్ తో దూసుకుపోతోంది సాంగ్.

 

సత్యరాజ్, శరణ్య, దేవదర్శిని, సూరి లాంటి స్టార్ కాస్ట్ నటించిన ఈమూవీని.. వచ్చే ఏడాది పిబ్రవరి4న రిలీజ్ చేయబోతున్నారు. ఇదే రోజు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ రిలీజ్ కూడా ఉంది. ఈమూవీ పై పక్కా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సూర్య. హ్యాట్రిక్ హిట్ పక్కా అంటున్నాడు. అంతే కాదు ఈమూవిపై ప్రియాంక మోహన్(Priyanka Mohan) కూడా చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో తన కెరీర్ పుంజుకుంటుందని ఆశపడుతుంది.

Also Read ; Pushpa Part-2 : తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్.. పుష్ప పార్ట్ 2 కూడా వచ్చేస్తోంది..?

వరుస సినిమాలు.. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు Surya. అంతే కాదు నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈమధ్య తన బ్యానర్ లో వచ్చిన ప్రతీ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తన్నాయి. ఒక వైపు  హీరోగా.. మరో వైపు నిర్మాతగా రెండింటిని బ్యాలన్స్ చేసుకుంటూ.. సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను లాగించేస్తున్నాడు సూర్య.  

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం