సితార అదరగొట్టేసిందిగా.. కూతురి డ్యాన్స్ వీడియోతో సూపర్ స్టార్ మహేష్ దీపావళి శుభాకాంక్షలు...

Published : Oct 24, 2022, 11:33 AM ISTUpdated : Oct 24, 2022, 11:41 AM IST
సితార అదరగొట్టేసిందిగా.. కూతురి డ్యాన్స్ వీడియోతో సూపర్ స్టార్ మహేష్ దీపావళి శుభాకాంక్షలు...

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు దీపావళి విషెస్ చెబుతూ కూతురు సితార చేసిన సంప్రదాయనృత్య వీడియోను షేర్ చేశారు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చిచ్చుబుడ్డిలాంటి అమ్మాయి. సితార అంటే మహేష్ కు ఎంతో ప్రేమ. ఆమెకు చదువుతో పాటు నృత్యకళల్లోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు మహేష్-నమ్రత దంపతులు. తాజాగా దీపావళికి మహేష్ బాబు తన కూతురు చేసిన ఓ డ్యాన్స్ వీడియోతో దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు.

అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీ జీవితాల్లో ప్రేమ, వెలుగు, సంతోషం ఎల్లప్పుడూ ఉండాలి అంటూ క్యాప్షన్ తో ఈ వీడియోను పోస్ట్ చేశాడు మహేష్. పోస్ట్ చేసిన సెకన్లలోనే ఈ వీడియో వేలాది రీ ట్వీట్స్, లైక్స్ తో దూసుకుపోతోంది. ఆ వీడియో మీరు కూడా చూసేయండి. 

 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ