
అందంలో తరగని అక్షయపాత్రగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్ ఏం మాట్లాడినా అది వైరల్ అవ్వాల్సిందే. ప్రతి ఏడాది ఇంటర్నెట్ వరల్డ్ లో టాప్ లో నిలుస్తోన్న అమ్మడు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని కొన్ని మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంది.
కొన్నేళ్ల వరకు నీలి చిత్రాల్లో నటించి ప్రస్తుతం సన్నీ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే ఇన్నేళ్ళలో ఎంతో మందితో ముద్దు సన్నివేశాల్లో నటించిన సన్నీ ఎక్కువగా మా ఆయనతో కిస్ సీన్స్ లో నటించేందుకు ఇష్టపడతాను అని చెప్పింది.
ఎందుకంటే భర్త డానియల్ వెబర్ మంచి ఫీల్ వచ్చేలా కిస్ చేస్తారని అలాగే ఆయనల ఎవరు కిస్ చేయలేరని అంటూ కిస్ చేయడంలో ఆయన ఒక స్పెషలిస్ట్ అని వివరణ ఇచ్చింది. ఇక తన ఫస్ట్ క్రష్ మైఖేల్ జోర్డాన్ అని ఓపెన్ గా చెప్పేసింది. అలాగే తన భర్త ఇంట్లో తనని ముద్దుగా బూబ్ల అని పిలుస్తాడని ఈ వరల్డ్ బ్యూటీ తన స్వీట్ మెమొరీస్ ని ఆడియెన్స్ తో పంచుకుంది.