'ఎన్టీఆర్'లో ఏఎన్నార్ లుక్!

Published : Sep 20, 2018, 11:35 AM IST
'ఎన్టీఆర్'లో ఏఎన్నార్ లుక్!

సారాంశం

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. కథ ప్రకారం ఈ సినిమాలో సావిత్రి, ఏఎన్నార్, చంద్రబాబు నాయుడు వంటి పాత్రలు కనిపించనున్నాయి. 

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. కథ ప్రకారం ఈ సినిమాలో సావిత్రి, ఏఎన్నార్, చంద్రబాబు నాయుడు వంటి పాత్రలు కనిపించనున్నాయి.

ఈ పాత్రల్లో ప్రముఖ నటులు కనిపించబోతున్నారు. ఏఎన్నార్ గా ఆయన మనవడు సుమంత్ కనిపించనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లో ఏఎన్నార్ ని రివీల్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రబృందం ఏఎన్నార్ కి నివాళులర్పిస్తూ ఓ పోస్టర్ ని విడుదల చేశారు.

పోస్టర్ లో సుమంత్ అచ్చం తన తాతయ్యలానే కనిపించడం అభిమానులను ఆకర్షిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రానా, విద్యాబాలన్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vishnupriya: ఓపెన్ గా చెప్పేసిన విష్ణుప్రియ, నా బాడీ కౌంట్ 5.. దారుణంగా ట్రోలింగ్
Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?