సుహాస్‌, ఛాందినిలు జంటగా `కలర్‌ ఫోటో` (ప్రెస్‌మీట్ వీడియో)

Published : Aug 25, 2020, 07:48 PM ISTUpdated : Aug 25, 2020, 08:14 PM IST
సుహాస్‌, ఛాందినిలు జంటగా `కలర్‌ ఫోటో` (ప్రెస్‌మీట్ వీడియో)

సారాంశం

అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `క‌ల‌ర్ ఫొటో`. ఈ సినిమాతో సందీప్ ద‌ర్శ‌కుడిగా తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు.

ఈ చిత్రంలో సుహాస్, చాందీని చౌద‌రి జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ న‌టుడు సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. హృద‌య‌కాలేయం, కొబ్బ‌రి మ‌ట్ట వంటి సూప‌ర్ హిట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ని అందించిన నిర్మాత సాయి రాజేశ్, ఇప్పుడు `క‌ల‌ర్ ఫొటో` చిత్రానికి క‌థ కూడా అందించ‌డం విశేషం.
"

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌