
సుచీ లీక్స్ పేరతో ట్విట్టర్‌లో లీకులతో సినీ ప్రముఖులను హడలెత్తిస్తున్న గాయని సుచిత్ర కార్తీక్ మరో బాంబు పేల్చింది. 'హీరో ధనుష్, సంగీత దర్శకుడు అనునిధ్‌లకు సంబంధించిన సెక్స్ వీడియోలను త్వరలోనే అప్‌లోడ్ చేస్తానని హెచ్చరించింది. గతంలో ధనుష్, అనిరుధ్‌లు తనపై దాడి చేశారని ఆరోపణలు చేసింది. దీంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్థుతానికి ధనుష్, అనిరుధ్ ఇలా కొందరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నదే విషయం కోలివుడ్‌లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కోలివుడ్‌లో నన్ను ఎదురించే మగాళ్లు ఉన్నారా? తమిళ చిత్ర పరిశ్రమ కోవమ్ నదికన్నా కంపు అని ట్వీట్ చేసింది సుచిత్ర.
ఇప్పటి దాకా లీక్ చేసిన నగ్న చిత్రాలను, వీడియోలను ధనుష్, అనిరుధ్ ఫోన్ల నుంచి తీసుకొని లీక్ చేశానని మరో ట్వీట్‌లో సుచిత్ర పేర్కొంది. ధనుష్, అనిరుధ్ నాతో సెక్స్ అలాగే ధనుష్, అనిరుధ్ కూడా నాతో సెక్స్ చేశారు. వారు మత్తు పదార్థం కలిపిన డ్రింక్ తాగించడంతో మత్తులోకి జారుకొన్నాను. అదోక భయంకరమైన అనుభవం.. మాటల్లో చెప్పలేను. మత్తులో ఉండగానే బెడ్‌పై వదిలేసి వెళ్లారు.. మగత నిద్రలో ఉండగా నన్న బెడ్‌పై వదిలేసి వెళ్లిపోయారు. నాతో శృంగారం జరుపుతూ కొద్ది రోజుల క్రితం రికార్డు చేసిన గాయని చిన్మయి క్లిప్లింగ్ చూశారు.
ఈ వ్యవహారంలో నన్ను వారిద్దరితోపాటు పలువురు సినీ ప్రముఖులు బెదిరించారు. నాపై కంప్లయింట్ ఏమని చేస్తారు అని మరో ట్వీట్లో ప్రశ్నించింది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్ కోసం డిసెంబర్ 30న త్రిష థాయిలాండ్ వెళ్లింది. 31 తేదీ ఉదయం ధనుష్ అక్కడికి చేరుకొని సాయంత్రం వారిని కలుసుకొన్నాడు. ఈ విషయాన్ని వారు అవాస్తవమని ఒప్పుకొంటారా అని ఆమె ప్రశ్నించింది.
సుచిత్ర మానసిక వ్యాధితో బాధపడుతున్నదని ఆమె భర్త కార్తీక్ అంటున్నాడు. ఈ వివాద తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసే క్రమంలో ఆయన మీడియాకు కొన్ని విషయాలు వెల్లడించారు. ఇంతకీ అనిరుధ్, ధనుష్, సుచిత్రల మధ్య వైరానికి కారణమేమిటి. కేవలం వారిద్దరినే ఎందుకు టార్గెట్ చేసింది అనేది మాత్రం అంతుబట్టని ప్రశ్నే.