బికినీలో అందాలు ఆరబోసిన ఖుషీ కపూర్

Published : Oct 10, 2017, 05:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
బికినీలో అందాలు ఆరబోసిన ఖుషీ కపూర్

సారాంశం

సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న శ్రీదేవి కుమార్తె  బికినీలో కనిపించి అందరినీ విస్మయానికి గురిచేసిన ఖుషీ కపూర్ నెట్టింట సందడి చేస్తున్న ఖుషీ బికినీ ఫోటో

అలనాటి అందాల తార శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక వైపు శ్రీదేవి తన పెద్ద కూతురు జాన్వీ కపూర్ ని సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. మరో వైపు ఖుషీ మాత్రం సినిమాల్లోకి రాకముందే అందాలు ఆరబోస్తూ వార్తల్లోకి ఎక్కింది. బికినీ వేసుకొని సముద్ర తీరంలో దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఖుషి.

 

దీంతో ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. కొందరేమో ఖుషి అందాలను పొగిడేస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే.. సినిమాల్లో అవకాశం కోసమే ఖుషీ ఈ స్క్రీన్ షో చేస్తోందంటూ వార్తలు కూడా వెలువడుతున్నాయి.  దీనిని బట్టి త్వరలో శ్రీదేవి ఇద్దరి కుమార్తెలు సినిమాల్లోకి రావడం కన్ఫామ్ అన్న విషయం అర్థమౌతోంది.

 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్