పబ్లిక్ గా పవన్ అలాంటి కామెంట్స్ చేస్తారా..? శ్రీరెడ్డి ఫైర్!

Published : Sep 28, 2018, 03:30 PM IST
పబ్లిక్ గా పవన్ అలాంటి కామెంట్స్ చేస్తారా..? శ్రీరెడ్డి ఫైర్!

సారాంశం

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్నాని చెప్పుకునే శ్రీరెడ్డి.. పవన్ తల్లిపై విమర్శలు చేయడంతో వివాదం మరింత పెద్దదైంది. పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆమెపై విరుచుకుపడ్డారు. అంతేకాదు.. శ్రీరెడ్డి హెచ్చరించారు కూడా.. 

దీంతో కొంతకాలం పాటు ఇంటికే పరిమితమైన శ్రీరెడ్డి కోలీవుడ్ కి వెళ్లి అక్కడ తారలపై కామెంట్స్ చేస్తూ కాలం గదుపుతుంది. ప్రస్తుతం తమిళంలో ఆమె ఓ సినిమాలో నటిస్తోంది. తాజాగా శ్రీరెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేయడంతో వార్తల్లోకెక్కింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ పోరాట యాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన తన స్పీచ్ లో 'ఎవరు ఎవరి దగ్గర పడుకుంటే దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలట' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ మాటలపై స్పందించిన శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతుంటారు.

ఒక పబ్లిక్ స్టేజ్ మీద ఆయన అభ్యంతరకరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు.. ఒక పొలిటీషన్ అయి ఉండి.. ఆడపిల్ల సహాయం అడిగితే ఎవరు ఎవరితో పడుకుంటే నేనెందుకు బాధ్యుడనవుతానని ఆయన అనడం, ఆ విషయం చెబుతూ వెటకారం నవ్వులు నవ్వడం నాకు అర్ధం కావడం లేదని శ్రీరెడ్డి మండి పడింది. మరి దీనిపై పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Spirit First Look అరాచకం.. షర్ట్ లేకుండా ప్రభాస్‌ లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. వంగా మామూలోడు కాదు
Suriya 46 Movie: సూర్య 46కి, గజినీకి సంబంధం ఏంటి? అంచనాలు పెంచేసిన నిర్మాత సమాధానం