శ్రీరెడ్డి ఇష్యూ : లేచింది మహిళా లోకం (వీడియో)

Published : May 14, 2018, 02:53 PM IST
శ్రీరెడ్డి  ఇష్యూ : లేచింది మహిళా లోకం (వీడియో)

సారాంశం

శ్రీరెడ్డి  ఇష్యూ : లేచింది మహిళా లోకం 

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ మితిమీరిపోయిందంటూ దాన్ని అరికట్టడానికి ఉద్యమం చేస్తున్నానని చెప్పుకుంటున్న నటి శ్రీరెడ్డి తాజాగా మరికొందరిపై పోలీస్ కేసు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. శ్రీరెడ్డిపై గతంలో విరుచుకుపడ్డ జీవితారాజశేఖర్, బాబు గోగినేని అలానే పలువురు సినీ ఆర్టిస్టులపై తక్షణ చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది.దాదాపు 28 మందిపై ఆమె కేసు పెట్టినట్లు సమాచారం. వారిపై ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోమని ఏసీపీ అశోక్ చక్రవర్తికి తన వినతిపత్రం అందించింది. ఈ పత్రంలో పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తనపై ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తోన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గ్రూప్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా ఈ రోజు POW, ఇతర మహిళా సంఘాలు అందరు కలసి స్త్రీల సమస్యలు వారి పోరాటాల గురించి ఒక సమావేశం జరిపారు. 

 

PREV
click me!

Recommended Stories

Gundeninda Gudigantalu: తాగొచ్చిన బాలుకి చుక్కలు చూపించిన మీనా..కోపాలు తగ్గించుకుని ఎలా ఒక్కటయ్యారంటే
కక్కుర్తి పడి ఆ పని చేసి ఉంటే 'మన శంకర వరప్రసాద్ గారు' అట్టర్ ఫ్లాప్ అయ్యేది.. ఏం జరిగిందో తెలుసా ?