ట్రాన్స్ జెండర్ గా నటిస్తున్న హీరో శ్రీవిష్ణు.. ఏకంగా 14 గెటప్పులతో సాహసం ?

Published : Jun 03, 2024, 05:08 PM IST
ట్రాన్స్ జెండర్ గా నటిస్తున్న హీరో శ్రీవిష్ణు.. ఏకంగా 14 గెటప్పులతో సాహసం ?

సారాంశం

  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. శ్రీవిష్ణు ఖాతాలో కొన్ని హిట్స్ కూడా పడ్డాయి.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. శ్రీవిష్ణు ఖాతాలో కొన్ని హిట్స్ కూడా పడ్డాయి. దీనితో శ్రీవిష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీలు, ఫన్నీ రాబరీ కథలు, అలాగే కథా బలం ఉన్న ఎమోషనల్ చిత్రాలు కూడా చేస్తున్నాడు. 

శ్రీవిష్ణు చివరగా ఓం భీం బుష్ అనే చిత్రంతో అలరించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పర్వాలేదనిపించింది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, శ్రీవిష్ణు ముగ్గురూ కలసి నటించిన ఈ హర్రర్ కామెడీ చిత్రం నవ్వులు పండించింది. ప్రస్తుతం శ్రీవిష్ణు స్వాగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటి మీరా జాస్మిన్ కీలక పాత్రలో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన చేసిన టైటిల్ టీజర్, హీరోయిన్ టీజర్ చాలా ఫన్నీగా కొత్త కాన్సెప్ట్ తో ఆకట్టుకున్నాయి. మగవాడి కథ అంటూ హైలైట్ చేశారు. 

తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో శ్రీవిష్ణు ఏకంగా 14 గెటప్పులతో సాహసం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో శ్రీవిష్ణు టాన్స్ జెండర్ గా కూడా నటిస్తున్నాడట. టాన్స్ జెండర్ గా నటించడం అంటే కత్తిమీద సామే అని చెప్పాలి. కానీ ఆ రిస్క్ ని శ్రీవిష్ణు తీసుకుంటున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా
పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా