స్పైడర్ ఫెస్టివ్ స్పెషల్ పోస్టర్

Published : Aug 25, 2017, 09:46 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
స్పైడర్ ఫెస్టివ్ స్పెషల్ పోస్టర్

సారాంశం

సూపర్ స్టార్ మహేష్, మురుగదాస్ ల కాంబినేషన్ లో స్పైడర్ వినాయక చవితి సందర్భంగా ఫెస్టివల్ స్పెషల్ పోస్టర్ పండగ శుభాకాంక్షలతో గన్ పట్టుకున్న మహేష్ స్పెషల్ పోస్టర్ విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ ల కాంబినేషన్ లో వస్తోన్న స్పైడర్  సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ , స్టిల్స్, ట్రైలర్స్ తో సినిమాకు భారీగా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా వినాయక చవితి సందర్భాంగా చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్ ను అభిమానులకు అందించారు. ఈ పోస్టర్ పవర్ ఫుల్ లుక్ లో మహేష్ గన్ పట్టుకొని నిల్చున్నాడు.

 

మురుగదాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మహేష్ కు జోడిగా రకుల్ ప్రీతి సింగ్ నటిస్తుండగా , డైరెక్టర్ ఎస్ జె సూర్య , భరత్ లు విలన్ రోల్స్ లో కనిపిస్తున్నారు. ఎన్.వి . ప్రసాద్ , ఠాగూర్ మధు లు ఈ మూవీ ని తెలుగు , తమిళ్ భాషల్లో భారీ బడ్జెట్ లో తెరకెక్కించారు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్