ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మాతృవియోగం!

Published : Feb 04, 2019, 10:54 AM IST
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మాతృవియోగం!

సారాంశం

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. 

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన తల్లి శకుంతలమ్మ(89) నెల్లూరులో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం 7 గంటలకుమరణించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యంలండన్ లో ఉన్నారు. తల్లి మరణవార్త తెలియడంతో ఆయన అక్కడ నుండి బయలుదేరారు. రేపు నెల్లూరులో అంత్యక్రియలు జరగనున్నాయి. విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు