సోనమ్‌-ఆనంద్‌ వివాహం (వీడియో)

Published : May 10, 2018, 11:16 AM ISTUpdated : May 10, 2018, 11:47 AM IST
సోనమ్‌-ఆనంద్‌ వివాహం (వీడియో)

సారాంశం

గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో వున్న విషయం తెలిసిందే

కథానాయిక సోనమ్ కపూర్ వివాహం ఢిల్లీకి చెందిన యువ వ్యాపార వేత్త ఆనంద్ ఆహుజాతో మంగళవారం ఉదయం ముంబై బాంద్రాలోని రాకెడ్ హోటల్‌లో ఘనంగా జరిగింది. గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో వున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల పెద్దలు వీరి ప్రేమకు వారం క్రితమే పచ్చజెండా ఊపేయడంతో వివాహ బంధంతో సోనమ్ కపూర్, ఆనంద్ ఆహుజా ఒక్కటయ్యారు.

PREV
click me!

Recommended Stories

Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్