పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సింగర్‌ శ్రేయా ఘోషల్‌

Published : May 22, 2021, 04:45 PM IST
పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సింగర్‌ శ్రేయా ఘోషల్‌

సారాంశం

ప్రముఖ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ పండంటి బిడ్డకి జన్మనిచ్చారు. తనకు కుమారుడు పుట్టారు. ఈ విషయాన్నిఆమె సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎమెషనల్‌ అయ్యారు.

ప్రముఖ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ పండంటి బిడ్డకి జన్మనిచ్చారు. తనకు కుమారుడు పుట్టారు. ఈ విషయాన్నిఆమె సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎమెషనల్‌ అయ్యారు. తాను గతంలో ఎప్పుడూ ఇంతటి అనుభూతిని పొందలేదని తెలిపారు. నేను, తన భర్త, తమ ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొంది. తమ బిడ్డకి లెక్కలేనన్ని బ్లెస్సింగ్స్ రావడాన్ని ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఇండియన్‌ సింగర్‌గా పాపులర్‌ అయిన శ్రేయా ఘోషల్‌ 2015లో వ్యాపారవేత్త శిలాధిత్య ముఖోపధ్యాయని వివాహం చేసుకుంది. ఆరేళ్ల తర్వాత వీరు పండంటి బిడ్డకి జన్మనిచ్చారు. ఇటీవల తాను ప్రెగ్నెంట్‌ అని తెలియజేస్తూ శ్రేయా ఘోషల్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్