రియాలీటీ షో లో మైనర్ బాలికను కిస్ చేస్తు దొరికిన సింగర్ (వీడియో)

Published : Feb 25, 2018, 10:36 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
రియాలీటీ షో లో మైనర్ బాలికను కిస్ చేస్తు దొరికిన సింగర్ (వీడియో)

సారాంశం

రియాలీటీ షో లో మైనర్ బాలికను కిస్ చేస్తు దొరికిన సింగర్ 

అస్సామీ సింగర్ అంగరాగ్ పపన్ మహంత ఓ మ్యూజిక్ రియాల్టీ షో లో  ప్రవర్తించి తీరు వివాదం కొనితెచ్చుకున్నాడు. ఈ షో లో ఇతగాడు ఓ జూనియర్ కంటెస్టెంట్ కి కిస్ ఇచ్చిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది.తన ఫేస్ బుక్ పేజ్ లో పపన్ ఈ వీడియోను పోస్ట్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ది వాయిస్ ఆఫ్ ఇండియా కిడ్స్ సీజన్-2 లో జ్యూరీ మెంబర్ గా పాల్గొన్న పపన్.. మైనర్ బాలిక పట్ల ప్రవర్తించిన తీరు అసభ్యంగా ఉందంటూ సుప్రీంకోర్టు లాయర్ రూనా భుయాన్ జాతీయ బాలల హక్కుల కమిషన్ కు లేఖ రాశారు.

PREV
click me!

Recommended Stories

JVAS Movie Review: 15 రోజులు బెడ్ పైనే చిరంజీవి, ప్రాణాలకు తెగించి మెగాస్టార్ చేసిన సాహసం, జగదేకవీరుడు అతిలోకసుందరి రివ్యూ
Vishwanath and Sons day1 Collection: సూర్యకు తమిళ ప్రేక్షకుల షాక్, తెలుగులో దుమ్మురేపుతోన్న విశ్వనాథ్ అండ్ నన్స్, ఫస్ట్ డే వసూళ్లు ఎంత?