పిల్లలు... అమ్మా ఇంటికి ఎప్పుడు వస్తావ్ అంటుంటే ఏడుపొచ్చేది

Published : Dec 13, 2020, 03:49 PM ISTUpdated : Dec 13, 2020, 10:53 PM IST
పిల్లలు... అమ్మా ఇంటికి ఎప్పుడు వస్తావ్ అంటుంటే ఏడుపొచ్చేది

సారాంశం

రెండు వారాలకు పైగా చికిత్స తీసుకున్న కనికా కపూర్ కోలుకొని బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పట్లో తానూ ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులు, వ్యతిరేకత గురించి కనికా స్పందించారు. కోవిడ్ సోకిన తనను మరియు తన కుటుంబాన్ని అందరూ హింసించిన తీరు వెల్లడించారు.

 
రెండు వారాలకు పైగా చికిత్స తీసుకున్న కనికా కపూర్ కోలుకొని బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పట్లో తానూ ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులు, వ్యతిరేకత గురించి కనికా స్పందించారు. కోవిడ్ సోకిన తనను మరియు తన కుటుంబాన్ని అందరూ హింసించిన తీరు వెల్లడించారు. కనికా చికిత్సలో ఉండగా కొందరు ఫోన్స్ చేసేవారట. ఆ ఫోన్స్ లో విదేశాల నుండి వచ్చిన మీరు బాధ్యత లేకుండా పార్టీలలో పాల్గొన్నారు. అలాంటి మీరు చచ్చిపోవడం మంచిది అని ఫోన్స్ చేసే వారట. 
 
తనతో పాటు పిల్లలు, కుటుంబ సభ్యులు కూడా ఈ తరహా వేధింపులకు గురయ్యారని కనికా తెలియజేయడం జరిగింది. రెండు వారాలకు పైగా చికిత్స తీసుకున్న కనికా, పిల్లలను చాలా మిస్ అయ్యారట. పిల్లలు తనకు ఫోన్ చేసీ ఎప్పుడు వస్తావు అమ్మా.. అని అంటుంటే బాధ కలిగేదని కనికా తన ఆవేదన వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?