
ప్రముఖ సంగీత దర్శకుడు,గాయకుడు బప్పీ లహరి మరణించారు. ఈ రోజు ఉదయం ముంబయ్ లోని ఓప్రైవేట్ హస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆయన తుదిశ్వాస విడిచారు.69 ఏళ్ల వయస్సులో అనారోగ్య కారణాలతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి చెందినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో పాటలను కంపోజ్ చేసి.. పాడి తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించుకున్నారు బప్పీ లహరి. 2020 లో వచ్చిన బాఘీ3కి ఆయన చివరిసారిగా పనిచేశారు