విడుద‌ల‌కి ముందే వంద‌కోట్ల‌కు చేరుకున్న ఎస్ 3

Published : Feb 01, 2017, 06:29 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
విడుద‌ల‌కి ముందే వంద‌కోట్ల‌కు చేరుకున్న ఎస్ 3

సారాంశం

ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ద‌మైన సింగం 3 మూవీ  సూర్య కథానాయకుడిగా జ్ఞానవేల్‌ రాజా నిర్మాణంలో రాబొతున్న చిత్రం ఎస్ 3

 

 

 సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తర్వాత ఆ స్థాయిలో ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ చేసే చిత్రం సూర్యదేనని ఈ సందర్భంగా నిర్మాత పేర్కొన్నారు.సింగం’ సీక్వెల్‌లో భాగంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహించారు. అనుష్క, శ్రుతిహాసన్‌ కథానాయికలుగా నటించారు.ఈ చిత్రానికి హారిస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూర్చారు. ఇప్పటి వరకు విడుదలైన ‘ఎస్‌ 3’ ప్రచారచిత్రాలు సినిమాపై అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

చనిపోయే ముందు శ్రీదేవి నన్ను కలిసింది.. అప్పుడు అందరం కలిసి గెట్ టుగెదర్.!
Ram Charan Peddi Movie: మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలతో 'పెద్ది' ఢిల్లీ షెడ్యూల్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే