కరోనాకు బలైపోయిన యువ సీరియల్ నటి

Published : Dec 07, 2020, 02:35 PM IST
కరోనాకు బలైపోయిన యువ సీరియల్ నటి

సారాంశం

కొద్దిరోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో ముంబైలోని సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో దివ్యా జాయిన్ అయ్యారు. ఆమె ఆరోగ్యం విషమ స్థితికి చేరుకోవడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా నేడు తెల్లవారు జామున ఆమె పరిస్థితి పూర్తిగా విషమించిందట.

 
కొద్దిరోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో ముంబైలోని సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో దివ్యా జాయిన్ అయ్యారు. ఆమె ఆరోగ్యం విషమ స్థితికి చేరుకోవడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా నేడు తెల్లవారు జామున ఆమె పరిస్థితి పూర్తిగా విషమించిందట. కరోనా కారణంగా ఆమె అధిక రక్తపోటుకు గురయ్యారట. ఆ కారణంగా ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలుస్తుంది. 
 
దివ్య అకాల మరణం పలువురు టీవీ ప్రముఖులను దిగ్ర్భాంతికి గురిచేసింది.  సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు సంతాపం తెలుపుతున్నారు. కాగా దివ్య భట్నాగర్ కామెడీ షో తేరా యార్ హూన్ మెయిన్ షూటింగ్‌లో సమయంలో అనారోగ్యంతో బాధపడుత్ను ఆమెను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆమె ఏ రిషిత క్యా కెహలాతా హై, సంస్కార్, ఉడాన్ వంటి సిరీయల్స్‌లో నటించారు. 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు