ప్రభాస్ పాటకు మహేష్ డాటర్ క్లాసికల్ స్టెప్స్!

By Prashanth MFirst Published 20, Mar 2019, 7:24 PM IST
Highlights

మహేష్ గారాల కూతురు ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం  కామన్ గా మారింది. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడంలో గత కొంత కాలంగా బిజీగా ఉన్న సీతార ప్రభాస్ సినిమా పాటకు చిందులేసింది. బాహుబలి 2లోని కన్నా నిదురించారా అంటూ ప్రిన్స్ అభిమానులను తెగ ఆకర్షించింది. 

వాటే టాలెంట్ అంటూ మహేష్ తన కూతురు వీడియో షేర్ చేస్తూ మురిసిపోతున్నాడు. గతంలోనే సీతారా మహేష్ సినిమాలకు చిందులేసి  పాటలు పడుతూ ఓ విధంగా సినిమాకు ప్రమోషన్స్ చేసింది. ఇక ఇప్పుడు క్లాసికల్ టచ్ లో సరికొత్తగా కనిపించే సరికి సితార్ సినీ ఎంట్రీ ఉంటుందేమో అని అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి.. 

Last Updated 20, Mar 2019, 7:24 PM IST