హిప్పీ టీజర్: RX100 రివర్స్!

Published : Mar 20, 2019, 05:32 PM ISTUpdated : Mar 20, 2019, 05:46 PM IST
హిప్పీ టీజర్: RX100 రివర్స్!

సారాంశం

టాలీవుడ్ లో ఆర్ఎక్స్100 సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త ట్రెండ్ చేసిన ఆ సినిమా తరువాత కార్తికేయ రేంజ్ కూడా మారిపోయింది. అందుకే అదే తరహాలో నెక్స్ట్ సినిమాలతో హిట్టందుకోవాలని ట్రై చేస్తున్నాడు. 

రీసెంట్ గా హిప్పీ అనే మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ టీజర్ ని వదిలాడు. టీజర్ చుస్తే సినిమా ఆర్ఎక్స్100 కి రివర్స్ గా ఉన్నట్లు ఒక చిన్న ఆలోచన రాక మానదు. ఆ సినిమాలో నిజాయితీగల ప్రేమికుడిగా కనిపించిన కార్తికేయ రివర్స్ లో ప్లే బాయ్ లా కనిపిస్తూనే మళ్ళీ లవర్ బాయ్ అని కొత్తగా ఎదో చెబుతున్నాడు. 

నాని చేతుల మీదుగా సినిమా టీజర్ ఐ రిలీజ్ చేసిన చిత్రంను తమిళ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. కోలీవుడ్ సీనియర్ నిర్మాత కలైపులి ఎస్ థను నిర్మిస్తోన్న ఈ సినిమాకు టీఎన్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. సమ్మర్ లోనే సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

VishnuPriya: హద్దులు చెరిపివేస్తూ విష్ణుప్రియ బోల్డ్ షో, ఇంకా కావాలా.. అయితే ఇలా చేయండి అంటూ ఆఫర్
Asha Bhosle: లెజెండ్రీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. ఆసుపత్రిలో చికిత్స, ప్రస్తుత పరిస్థితి ఇదే