పెళ్లయ్యాక తొలిసారి రెచ్చిపోయిన సమంత

Published : Feb 08, 2018, 03:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:42 PM IST
పెళ్లయ్యాక తొలిసారి రెచ్చిపోయిన సమంత

సారాంశం

అక్కినేని కోడలిగా సమంత పెళ్లయ్యాక తొలిసారి సామ్ హాట్ పిక్ టూ పీస్ బికినీలో రెచ్చిపోయిన సమంత

అక్కినేని ఫ్యామిలీలో కోడలిగా మారిన సమంత పెళ్లయ్యాక కూాడా సినిమాల్లో నటిస్తోంది. ప్రస్థుతం తెలుగులో రామ్ చరణ్ సరసన రంగస్థలం చిత్రంలో నటిస్తున్న సమంత.. తమిళంలో విజయ్ సరసన ఓ మూవీలో నటిస్తోంది. తాజాగా సమంత సమ్మర్ నేపథ్యంలో హాట్ బికినీలో రిలాక్స్ అవుతూ తీసుకున్న ఫోటో తన సోషల్ మీడియా సైట్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఈ పిక్ లో యమా హాట్ గా కనిపిస్తోంది. పెళ్లయ్యాక సమంత ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఇదే తొలిసారి.

 

PREV
click me!

Recommended Stories

Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే
Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?