ల‌క్ అంటే ఆ హిరోయిన్ల‌దే

Published : Jan 28, 2017, 11:34 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ల‌క్ అంటే ఆ హిరోయిన్ల‌దే

సారాంశం

అదృష్టం వెతుక్కుంటున్న అందాల‌తారలు స‌మంత రాశీఖ‌న్నా ఇప్ప‌టికే టాలీవుడ్ లో టాప్ లో ఉన్న ఈ భామ‌లు తాజాగా భారీ ప్రాజెక్టులు ద‌క్కించుకున్న సమంత, రాశిఖన్నా

రాశీఖన్నా అదృష్టం బాగుంది. హీరో రవితేజ మరోసారి తన సరసన చాన్స్ ఇచ్చాడు. మళ్లీ మరో చాన్స్ రాశీఖన్నా కొట్టేసింది అనుకుంటుంటే, ఇప్పుడు ఇంకో చాన్స్ కూడా దొరికినట్లే అని తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన కావాల్సిన ముగ్గురు కథానాయికల్లో ఒకరుగా రాశీఖన్నాను ఆల్ మోస్ట్ ఫైనల్ చేసేసారని వినికిడి. మిగిలిన ఇద్దరు ఎవరన్నది మాత్రమే తేలాలి. ఈ సినిమా షూట్ 11న ప్రారంభవుతుంది. దీనికి బాబీ దర్శకుడు.

 

ఇదిలా వుంటే అనుపమ పరమేశ్వరన్ ను తప్పించిన డైరక్టర్ సుకుమార్ సినిమాలో సమంతను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ సరసన సమంత నటించడం ఇదే తొలిసారి. ఇటీవల సమంత కు తెలుగులో చిక్కిన పెద్ద ప్రాజెక్టు ఇది. ఇది కాక రాజుగారి గది 2 లో కూడా సమంత నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవి కంటే ఆ హీరోకే హిట్లు ఎక్కువ.. కట్ చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ పరిమితం
నల్లగా ఉందని రెండు నెలలు పసుపు రాశారు.. కట్‌ చేస్తే ఇండస్ట్రీని దున్నేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?