కొరడాతో కొట్టుకున్న ఖాన్.. వీడియో వైరల్

Published : Aug 31, 2019, 06:09 PM IST
కొరడాతో కొట్టుకున్న ఖాన్.. వీడియో  వైరల్

సారాంశం

  బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో సల్మాన్ ఖాన్ ఏదైనా ఫోటో పోస్ట్ చేస్తే నిమిషాల్లో వైరల్ అవ్వడం కామన్. ఇక వీడియో షేర్ చేస్తే ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది,

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హీరో సల్మాన్ ఖాన్ ఏదైనా ఫోటో పోస్ట్ చేస్తే నిమిషాల్లో వైరల్ అవ్వడం కామన్. ఇక వీడియో షేర్ చేస్తే ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, సల్మాన్ ఖాన్ కొరడాతో కొట్టుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. 

పోతురాజు వేషధారణలో ఉన్న కొంతమందిని సల్మాన్ ఖాన్ ఇటీవల కలుసుకున్నాడు. వారితో కాసేపు ముచ్చటించిన భాయ్ అనంతరం వారి దగ్గర నుంచి కొరడా తీసుకొని సరదాగా తాను కూడా కొట్టుకున్నాడు. అనంతరం ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి వారితో గడిపి వారి బాధను తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నాడు. అలాగే మీరు ఇలా ట్రై చేయకండి, ఎవరు మీద కూడా ప్రయోగించకండని సల్మాన్ పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Jr NTR: జూ.ఎన్టీఆర్ పై చేతబడి చేశారా ? అందుకే ఆ కమెడియన్ ని దూరం పెట్టిన తారక్.. ఓపెన్ గా చెప్పేశాడు
వెంకటేష్ , బాలకృష్ణ ఒకే కథతో... ఒక ఏడాది, ఒకే రోజు, రిలీజ్ చేసిన రెండు సినిమాలు ఏవో తెలుసా?