పొగరెక్కిన సల్మాన్.. గరంగరం దబాంగ్!

Published : Apr 05, 2019, 05:43 PM ISTUpdated : Apr 05, 2019, 06:14 PM IST
పొగరెక్కిన సల్మాన్.. గరంగరం దబాంగ్!

సారాంశం

మంచిగా చెబితే ఎందుకు వింటారు? నిజానికి అబద్దానికి అర్ధం తెలుసుకోకుండా వ్యవహరించే సమాజంలో మంచిగా ఉంటె మోసానికి బలవ్వాలి. అందుకే పొగరెకక్కిన ధీరుడిలా ఉంటేనే విలన్స్ కి చెమటలు పట్టించవచ్చు. సల్మాన్ చూపుల్లో ఇప్పుడు అదే కనిపిస్తోంది. 

పొగరుతో చాలా రకాలు ఉంటాయి. సల్మాన్ మొండితనంలో మంచి పొగరు ఉంది. దబాంగ్ సీక్వెల్స్ తో బాక్స్ ఆఫీస్ ముందు సత్తా చాటిన సల్మాన్ మారోసారి మూడవ సీక్వెల్ తో రెడీ అవుతున్నాడు. ఈసారి కొట్టే కొట్టుడుకు బాక్స్ సైతం దద్దరిల్లాలని సన్నద్దమవుతున్నారు. 

హుడ్ హుడ్ దబాంగ్ అనే టైటిల్ సాంగ్ ను ఇటీవల చిత్ర యూనిట్ పూర్తి చేసింది. అందులోని స్టిల్లే ఇది. దీన్ని చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి. ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్