సచిన్ జోషి వీడెవడు రిలీజ్ జూన్ లో..

Published : Apr 29, 2017, 04:39 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
సచిన్ జోషి వీడెవడు రిలీజ్ జూన్ లో..

సారాంశం

సచిన్ జోషి వీడెవడు రిలీజ్ జూన్ లో..

సచిన్ జోషి హీరోగా భీమిలి కబడ్డీ జట్టు దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీడెవడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఈషా గుప్తా నటిస్తోంది. వీడెవడు అంటున్న ప్రశ్నకు సమాధానం జూన్ లో ఇస్తామంటున్నారు. గర్ల్ ఫ్రెండ్ మర్డర్ కేసులో ఇరుక్కునే కబడ్డీ ఆటగాడుగా సచిన్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రము ఖ సంగీత దర్శకుడు థమన్ బాణీలు అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుండటంతో.. సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?